జియో 5జీ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
గూగుల్‌, జియో కలిసి అభివృద్ధి చేసిన ప్రగతి ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది
స్నాప్‌డ్రాగన్‌ 480 5జీ ప్రాసెసర్‌
13 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 2 ఎంపీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
జియో 5జీ ఫోన్ లో మై జియో, జియో టీవీ వంటి ఉచిత జియో యాప్స్‌ ఉంటాయి
జియో 5జీ ఫోన్‌ ధర.. రూ. 10 వేల నుంచి రూ. 12 వేల మధ్య ఉండొచ్చని అంచనా