కాకరకాయ ర‌సం తాగ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలుసా?

చర్మంపై వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో కాకరకాయ రసం చాలా మేలు చేస్తుంది.
కాకరకాయ రసం తాగడం వల్ల అతిగా మద్యం సేవించిన మత్తు తొలగిపోయి కాలేయం కూడా శుభ్రపడుతుంది.
ఆస్తమా, జలుబు, దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి.
రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలను నియంత్రిస్తుంది.
మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మొటిమల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బరువు తగ్గడానికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
కాన్సర్ కణాలను నియంత్రిస్తుంది.