సూపర్ స్టార్ రజనీకాంత్ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఇవిగో
సూపర్ స్టార్ రజనీకాంత్ 72వ పుట్టినరోజు
నరసింహా
అతిగా ఆశపడే మగాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు.
అరుణాచలం
దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు
భాషా
నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు
బాబా
తెలిసింది గోరంత... తెలియాల్సింది కొండంత
పెదరాయుడు
న్యాయానికి బంధం, బంధుత్వం ఒక్కటే... ఒప్పు చేసిన వాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు
ముత్తు
ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానం తిరిగి తీసుకునే అలవాటు మా వంశ పారంపర్యంలోనే లేదు.
శివాజీ
నాన్నా... పందులే గుంపుగా వస్తాయ్, సింహం సింగిల్ గా వస్తుంది
కబాలి
తెలుగు చిత్రాల్లో ఇక్కడ గాటు పెట్టుకుని, మిసాలు మెలితిప్పుకుని, లుంగీ కట్టుకుని, పాత విలన్ ఏయ్ కబాలి అని పిలవగానే ఒంగొని వినయంగా యస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నార్రా..! కబాలి రా..