ఈ ఏడాది (2022)లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్లే
చలపతి రావు 24 డిసెంబర్ 2022న కన్నుమూశారు
కైకాల సత్యనారాయణ 23 డిసెంబర్ 2022న కన్నుమూశారు
సూపర్ స్టార్ కృష్ణ 15 నవంబర్ 2022న కన్నుమూశారు
మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి 28 సెప్టెంబర్ 2022న కన్నుమూశారు
రాజు శ్రీవాస్తవ 21 సెప్టెంబర్ 2022న కన్నుమూశారు
రెబల్ స్టార్ కృష్ణంరాజు 11 సెప్టెంబర్ 2022న కన్నుమూశారు
తాతినేని రామారావు 20 ఏప్రిల్ 2022న కన్నుమూశారు
సీనియర్ నటుడు బాలయ్య 9 ఏప్రిల్ 2022న కన్నుమూశారు
బప్పి లహిరి 16 ఫిబ్రవరి 2022 న కన్నుమూశారు
లతా మంగేష్కర్ 6 ఫిబ్రవరి 2022న కన్నుమూశారు
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, నటుడు రమేష్ బాబు 8 జనవరి 2022న కన్నుమూశారు