బ్రహ్మస్త్ర నుండి రావ‌ణాసుర వరకు: సెప్టెంబర్ సినిమాల సందడి
రంగ రంగ వైభవంగా
విడుదల తేదీ: 2 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: వైష్ణవ తేజ్, కేతికా శర్మ, నవీన్ చంద్ర
ఫస్ట్ డే ఫస్ట్ షో
విడుదల తేదీ: 2 సెప్టెంబరు 2022

నటీనటులు: శ్రీకాంత్‌ రెడ్డి, సంచితా బషు, వెన్నెల కిశోర్
'బ్రహ్మస్త్ర' (తెలుగు)
విడుదల తేదీ: 9 సెప్టెంబర్ 2022

నటీనటులు: రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, నాగార్జున అక్కినేని, ఆలియా భట్
ఒకే ఒక జీవితం
విడుదల తేదీ: 9 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: శర్వానంద్, రీతూ వర్మ, అమలా అక్కినేని
నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని
విడుదల తేదీ: 9 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి
18 పేజీలు
విడుదల తేదీ: 9 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
విడుదల తేదీ: 16 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: సుధీర్ బాబు, కృతీ శెట్టి
గుర్తుందా శీతాకాలం
విడుదల తేదీ: 23 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: సత్యదేవ్, తమన్నా భాటియా
కృష్ణా బృందా విహారీ
విడుదల తేదీ: 23 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: నాగ శౌర్య, షిర్లీ సేఠియా
రావణాసుర
విడుదల తేదీ: 30 సెప్టెంబర్‌ 2022

నటీనటులు: రవితేజ, ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్‌ మోహన్