బిగ్‌ బాస్‌ తెలుగు 1 to 6 సీజన్స్ లో టైటిల్ గెలుచుకున్న విన్నర్స్, రన్నర్స్‌ లిస్ట్

శివ బాలాజి (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 1 టైటిల్ విన్నర్)
ఆదర్శ్ బాలకృష్ణ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 1 రన్నర్)
కౌశల్ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 2 టైటిల్ విన్నర్)
గీతా మాధురి (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 2 రన్నర్)
రాహుల్ సిప్లిగంజ్ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 3 టైటిల్ విన్నర్)
శ్రీముఖి (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 3 రన్నర్)
అభిజిత్ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 4 టైటిల్ విన్నర్)
అఖిల్ సార్థక్ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 4 రన్నర్)
విజే సన్నీ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 5 టైటిల్ విన్నర్)
షణ్ముఖ్ జస్వంత్ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 5 రన్నర్)
బిందు మాధవి (తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్)
అఖిల్ సార్థక్ (తెలుగు బిగ్‌బాస్ నాన్ స్టాప్ రన్నర్)
సింగర్‌ రేవంత్‌ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 6 టైటిల్ విన్నర్)
శ్రీహాన్‌ (బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 6 రన్నర్)