2023 సంక్రాంతికి సందడి చేయనున్న స్టార్ హీరో మూవీస్ ఇవే
తెగింపు
అజిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తెగింపు సినిమా జనవరి 11న థియేటర్‌లలో విడుదల కానుంది.
వీర సింహా రెడ్డి
బాలకృష్ణ, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన వీర సింహా రెడ్డి సినిమా జనవరి 12న థియేటర్‌లలో విడుదల కానుంది.
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది.
వారసుడు
విజయ్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన వారసుడు సినిమా జనవరి 14న థియేటర్‌లలో విడుదల కానుంది.
కళ్యాణం కమనీయం
సంతోష్ శోభ‌న్, ప్రియా భ‌వానీ శంక‌ర్ ప్రధాన పాత్రల్లో నటించిన కళ్యాణం కమనీయం సినిమా జనవరి 14న థియేటర్‌లలో విడుదల కానుంది.