Telugu Global
National

కేంద్ర బడ్జెట్: ధరలు పెరిగే, తగ్గే వస్తువులు

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించగా మరి కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు.

కేంద్ర బడ్జెట్: ధరలు పెరిగే, తగ్గే వస్తువులు
X

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించగా మరి కొన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు.

దీనివల్ల ధరలు తగ్గే వస్తువులు

– ఎలక్ట్రిక్‌ వాహనాలు

– టీవీలు, మొబైల్స్‌, కెమెరాలు

– కిచెన్‌ చిమ్నీలు

– వజ్రాల ధరలు

ధరలు పెరిగే వస్తువులు

– టైర్లు, రబ్బర్‌

– సిగరెట్లు

– బ్రాండెడ్‌ వస్తువులు

First Published:  1 Feb 2023 7:14 AM GMT
Next Story