Telugu Global
National

కేంద్ర బడ్జెట్: వేతన జీవులకు గుడ్ న్యూస్

ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు. రూ.7 -రూ.9 లక్షల వరకు 10శాతం పన్ను, 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం పన్ను, 15 లక్షలు దాటితే 30శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

కేంద్ర బడ్జెట్: వేతన జీవులకు గుడ్ న్యూస్
X

ఈ సారి కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వేతనజీవులు, మధ్యతరగతివర్గాలకు గుడ్ న్యూస్ వినిపించారు. ఆదాయపు పన్నుమినహాయింపు కనిష్ఠ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు.

ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను విధించనున్నారు.

రూ.7 -రూ.9 లక్షల వరకు 10శాతం పన్ను,

9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను,

12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20 శాతం పన్ను,

15 లక్షలు దాటితే 30శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.

First Published:  1 Feb 2023 7:26 AM GMT
Next Story