Telugu Global
NEWS

Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్

Telangana, Andhra Pradesh Live Updates: ఈరోజు 12 నవంబర్ 2022న లైవ్ అప్డేట్స్ : మీకు భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి తాజా వార్తలను తెలుగు గ్లోబల్ బ్లాగ్ అందిస్తుంది.

Telugu Breaking News Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్
X

Telugu Breaking News Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్

ఈరోజు 12 నవంబర్ 2022న లైవ్ అప్డేట్స్ : మీకు భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి తాజా వార్తలను తెలుగు గ్లోబల్ బ్లాగ్ అందిస్తుంది.

Live Updates

  • 12 Nov 2022 3:02 PM GMT

    Earthquake in Delhi: ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం

    ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని అధికారులు వెల్లడించారు.

  • 12 Nov 2022 12:24 PM GMT

    త్వరలో జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. 134 మంది అభ్యర్థులతో కూడిన జాబితాలో 60 మంది మహిళా అభ్యర్థులున్నారు. వచ్చే నెల 4న ఎన్నికలు, 7న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

  • 12 Nov 2022 11:00 AM GMT

    తెలంగాణ లైవ్ అప్డేట్స్: భద్రాచలం రోడ్‌, సత్తుపల్లి రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

  • 12 Nov 2022 10:59 AM GMT

    తెలంగాణ లైవ్ అప్డేట్స్: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

  • 12 Nov 2022 10:58 AM GMT

    తెలంగాణ లైవ్ అప్డేట్స్: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పరిశీలించిన ప్రధాని మోడీ

  • 12 Nov 2022 8:54 AM GMT

    తెలంగాణ లైవ్ అప్డేట్స్: నన్ను ఎంత తిడితే అంత శక్తివంతుడిని అవుతాను -మోడీ. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

  • 12 Nov 2022 6:50 AM GMT

    తెలంగాణ లైవ్ అప్డేట్స్:  మోదీ ఎఫెక్ట్.. తెలంగాణలో మొదలైన అరెస్ట్ లు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

  • 12 Nov 2022 6:48 AM GMT

    ఆంధ్రప్రదేశ్ లైవ్ అప్డేట్స్: మీతో అనుబంధం పార్టీలకు అతీతం, మాకు మరో ఎజెండా లేదు - మోడీతో జగన్‌. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

  • 12 Nov 2022 5:19 AM GMT

    విశాఖపట్నం లైవ్ అప్డేట్స్: దేశప్రగతి రథసారథి.. మోడీ, విశాఖలో జనసముద్రం కనిపిస్తోంది.. 10వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మోడీకి ధన్యవాదాలు-సీఎం జగన్

  • 12 Nov 2022 4:51 AM GMT

    హైదరాబాద్‌ లైవ్ అప్డేట్స్: గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో కనిష్టంగా 17 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

First Published:  12 Nov 2022 4:02 AM GMT
Next Story