Telugu Global
Cinema & Entertainment

Vinaro Bhagyamu Vishnu Katha Twitter Review: వినరో భాగ్యము విష్ణు కథ ట్విట్టర్ రివ్యూ

Vinaro Bhagyamu Vishnu Katha Movie Twitter Review: కిరణ్ అబ్బవరం హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అరవింద్ సమర్పణలో 'బన్నీ' వాస్ నిర్మించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' శివరాత్రి కానుకగా విడుదలైంది.

Vinaro Bhagyamu Vishnu Katha Twitter Review: వినరో భాగ్యము విష్ణు కథ ట్విట్టర్ రివ్యూ
X

Vinaro Bhagyamu Vishnu Katha Twitter Review: వినరో భాగ్యము విష్ణు కథ ట్విట్టర్ రివ్యూ

కిరణ్ అబ్బవరం హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అరవింద్ సమర్పణలో 'బన్నీ' వాస్ నిర్మించిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ' శివరాత్రి కానుకగా విడుదలైంది.

ఇందులో కిరణ్ అబ్బవరంతో పాటు క‌శ్మీరా ప‌ర్ధేశీ, మురళీ శర్మ, 'కె.జి.యఫ్' లక్కీ, పమ్మి సాయి, దేవి ప్రసాద్, ఆమని, శరత్ లోహితస్వ, ఎల్బీ శ్రీరామ్, ప్రవీణ్, 'శుభలేఖ' సుధాకర్ తదితరులు నటించారు.



వినరో భాగ్యము విష్ణు కథ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.







First Published:  18 Feb 2023 4:15 AM GMT
Next Story