Telugu Global
Cinema & Entertainment

కాజల్ కత్తియుద్ధం.. అనుపమ తన్మయత్వం

కత్తి యుద్ధం నేర్చుకుంటున్న కాజల్.. తమన్న ఆధ్యాత్మిక భావాలు.. ప్రకృతి ఒడిలో అనుపమ పరమేశ్వరన్

కాజల్ కత్తియుద్ధం.. అనుపమ తన్మయత్వం
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..








First Published:  26 Sep 2022 3:31 AM GMT
Next Story