Telugu Global
Cinema & Entertainment

Michael Movie Twitter Review: మైఖేల్ మూవీ ట్విట్టర్ రివ్యూ

Sundeep Kishan's Michael Movie Twitter Review: ఈ రోజు రిలీజైన మైఖేల్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం.

Michael Movie Twitter Review: మైఖేల్ మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Michael Movie Twitter Review: మైఖేల్ మూవీ ట్విట్టర్ రివ్యూ 

ఈ రోజు రిలీజైన మైఖేల్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో విజయ్ సేతుపతి, సందీప్ కిషన్, దివ్యాంశ కౌషిక్, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అనసూయ భరద్వాజ్, వరలక్షి శరత్ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహించారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై భరత్ చౌదరి, పుష్కర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సంగీతం సామ్ సి ఎస్ అందించారు.


మైఖేల్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.












First Published:  2 Feb 2023 9:55 PM GMT
Next Story