Telugu Global
Cinema & Entertainment

శివాత్మిక సెల్ఫీ పోజులు.. అనుపమ అందాలు

వెనక నుంచి సెల్ఫీ తీసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేసింది శివాత్మిక. ఇక అనుపమ పరమేశ్వరన్ మరో ఫొటో షూట్ తో బిజీ అయిపోయింది. అటు మడొన్నా సెబాస్టియన్ తన స్మయిల్ తో మెస్మరైజ్ చేస్తోంది.

శివాత్మిక సెల్ఫీ పోజులు.. అనుపమ అందాలు
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
















First Published:  29 Aug 2022 10:14 AM GMT
Next Story