Telugu Global
Cinema & Entertainment

క్యాథరీన్ కొత్త మెరుపులు.. ప్రణీత కసరత్తులు

హీరోయిన్ క్యాథరీన్ తన లేటెస్ట్ ఫొటోషూట్ తో అదరగొట్టింది. ఇక ప్రణీత, జిమ్ లో కసరత్తులు చేస్తూ, ఆ వీడియోను షేర్ చేసింది. అటు మరో హీరోయిన్ రితికా సింగ్, మేకప్ టిప్స్ వివరిస్తోంది.

క్యాథరీన్ కొత్త మెరుపులు.. ప్రణీత కసరత్తులు
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..














First Published:  28 Sep 2022 2:37 AM GMT
Next Story