Telugu Global
Cinema & Entertainment

గుర్రమెక్కిన చందమామ.. బైక్ పై మిల్కీ బ్యూటీ

చిన్న గ్యాప్ తర్వాత హీరోయిన్ కాజల్ అగర్వాల్ మళ్లీ పనిలో పడింది. తన కొత్త సినిమా కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటోంది. అటు మిల్కీబ్యూటీ తమన్న బుల్లెట్ పై బిల్డప్ ఇచ్చింది. మరో బ్యూటీ మాళవిక శర్మ, ఎర్రచీరలో మెరుపులు మెరిపించింది

గుర్రమెక్కిన చందమామ.. బైక్ పై మిల్కీ బ్యూటీ
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..










First Published:  23 Sep 2022 2:02 AM GMT
Next Story