Telugu Global
Cinema & Entertainment

జాన్వి, అనన్య మెరుపులు.. తమన్న ఫెస్టివ్ లుక్

జాన్వి కపూర్ నుంచి ఓ ఫొటో షూట్ వచ్చిందంటే అది అదిరిపోవాల్సిందే. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. అటు అనన్య పాండే, తమన్న కూడా తమ ఫొటోషూట్ స్టిల్స్ రిలీజ్ చేశారు. అవేంటో చెక్ చేద్దాం..

జాన్వి, అనన్య మెరుపులు.. తమన్న ఫెస్టివ్ లుక్
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..


















First Published:  20 Sep 2022 2:28 AM GMT
Next Story