Telugu Global
Cinema & Entertainment

సిస్టర్స్ తో చరణ్.. తమన్న కొత్త ఫొటోషూట్

తన పిల్లలు కలిసి భోజనం చేస్తున్న ఫొటోను షేర్ చేశారు చిరంజీవి. పిల్లలంతా కలిసి ఆనందంగా ఉంటే తల్లిదండ్రులకు అంతకంటే ఇంకేం కావాలనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. అటు శ్రియ ఎప్పట్లానే బీచ్ లో హంగామా చేస్తోంది. ఇక తమన్న తన లేటెస్ట్ ఫొటోషూట్ స్టిల్స్ ను అభిమానులతో పంచుకుంది.

సిస్టర్స్ తో చరణ్.. తమన్న కొత్త ఫొటోషూట్
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..












First Published:  14 Sep 2022 2:09 AM GMT
Next Story