Telugu Global
Cinema & Entertainment

శ్రీముఖి సింగారం.. శ్రియ ఆనందం.. శ్రద్ధ సంబరం

పింక్ కలర్ డ్రెస్ లో అదరగొట్టింది శ్రీముఖి. అటు శ్రద్ధా దాస్, చీరకట్టుకు ఓ కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇక శ్రియ మరోసారి బీచ్ లో, తన కూతురితో కలిసి ఆనందంగా సమయాన్ని గడిపింది.

శ్రీముఖి సింగారం.. శ్రియ ఆనందం.. శ్రద్ధ సంబరం
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..


















First Published:  12 Sep 2022 2:41 AM GMT
Next Story