Telugu Global
Cinema & Entertainment

జాన్వి మెరుపులు.. కేతిక సొగసులు

సంప్రదాయ దుస్తుల్లో కూడా హాట్ గా కనిపించడం ఎలాగో చెబుతోంది జాన్వి కపూర్. మరో హీరోయిన్ ప్రణీత తన లేటెస్ట్ ఫొటోషూట్ ను పరిచయం చేస్తోంది. ఇక కేతిక శర్మ ఎప్పట్లానే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

జాన్వి మెరుపులు.. కేతిక సొగసులు
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..





















First Published:  27 Aug 2022 2:33 AM GMT
Next Story