Telugu Global
Cinema & Entertainment

కాజల్.. కీర్తిసురేష్.. డింపుల్.. మెరుపులు

రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న కాజల్, వరుస ఫొటోషూట్స్ తో అదరగొడుతోంది. అటు కీర్తిసురేష్, డింపుల్ హయతి కూడా తమ కొత్త ఫొటోషూట్స్ తో మెరుపులు మెరిపించారు.

కాజల్.. కీర్తిసురేష్.. డింపుల్.. మెరుపులు
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు

ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..









First Published:  18 Aug 2022 2:16 AM GMT
Next Story