Telugu Global
Cinema & Entertainment

పబ్ లో నిఖిల్.. చీరకట్టులో అంజలి

తన సినిమాకు మరిన్ని షోలు పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నిఖిల్. అటు లేటెస్ట్ డిజైనరీ శారీతో అంజలి హల్ చల్ చేసింది. ఇక రుహానీ శర్మ అదిరిపోయే స్టెప్ వేసింది.

పబ్ లో నిఖిల్.. చీరకట్టులో అంజలి
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..





















First Published:  14 Aug 2022 1:59 AM GMT
Next Story