Telugu Global
Cinema & Entertainment

బీచ్ లో షాలినీ పాండే.. జాతరలో పూజాహెగ్డే

అర్జున్ రెడ్డి బ్యూటీ షాలినీ పాండే బీచ్ లో సందడి చేస్తోంది. అటు పూజాహెగ్డే, లేటెస్ట్ ఔట్ ఫిట్ తో మెరిపిస్తోంది. వీటితో పాటు మరిన్ని సోషల్ మీడియా అప్ డేట్స్ మీకోసం..

బీచ్ లో షాలినీ పాండే.. జాతరలో పూజాహెగ్డే
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..













First Published:  9 Aug 2022 2:29 AM GMT
Next Story