Telugu Global
Cinema & Entertainment

మహేష్ బాబు అలా.. మాళవిక శర్మ ఇలా..!

మహేష్ న్యూ లుక్ బయటపెట్టిన నమ్రత. లాంగ్ లెగ్స్ తో మాళవిక శర్మ పోజులు. చీరకట్టులో రీతువర్మ మెరుపులు.

మహేష్ బాబు అలా.. మాళవిక శర్మ ఇలా..!
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..


Next Story