Telugu Global
Cinema & Entertainment

కత్రినాకైఫ్ లేటెస్ట్ ఫొటోషూట్.. ఎన్టీఆర్ ఛిల్లింగ్ టైమ్

భార్యతో జూనియర్ ఎన్టీఆర్ ఛిల్ టైమ్. మాళవిక శర్మ రెడ్ డ్రెస్ హంగామా. కత్రినాకైఫ్ లేటెస్ట్ ఫొటోషూట్.

కత్రినాకైఫ్ లేటెస్ట్ ఫొటోషూట్.. ఎన్టీఆర్ ఛిల్లింగ్ టైమ్
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..













First Published:  2 Aug 2022 7:43 AM GMT
Next Story