Telugu Global
Cinema & Entertainment

తారల తళుకుబెళుకులు.. సోషల్ మీడియా పిక్స్

బీచ్ లో ప్రణీత జలకన్యలా మెరిసింది. ప్రగ్యా జైశ్వాల్ తెగ కష్టపడుతోంది. జాన్వికపూర్ మేకప్ సెషన్స్.. చూసేయండి

తారల తళుకుబెళుకులు.. సోషల్ మీడియా పిక్స్
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..










First Published:  20 July 2022 2:23 AM GMT
Next Story