Telugu Global
Cinema & Entertainment

తారల తళుకుబెళుకులు.. సోషల్ మీడియా లుక్స్

కొత్త ఫొటోషూట్ తో రెజీనా అదరగొట్టింది. ప్రగ్యా జైశ్వాల్ యూరోప్ మొత్తం చుట్టేస్తోంది. మెహ్రీన్ మియామీలో సందడి చేస్తోంది.

తారల తళుకుబెళుకులు.. సోషల్ మీడియా లుక్స్
X

హీరోయిన్లంతా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయారు. అటు హీరోలు కూడా తామేం తక్కువ కాదంటున్నారు. రెజీనా, రకుల్, మెహ్రీన్, ప్రగ్యా, మాళవిక లాంటి హీరోయిన్ల లేటెస్ట్ అప్ డేట్స్ తో పాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెట్టిన తాజా పోస్ట్ ఏంటో చూసేద్దాం..













First Published:  21 July 2022 1:59 AM GMT
Next Story