Telugu Global
Cinema & Entertainment

రెజీనా కొత్త లుక్.. మెహ్రీన్ స్టిల్స్.. నాని బ్లాక్ మేకోవర్

కొత్త ఫొటోషూట్ రిలీజ్ చేసింది రెజీనా. అటు మెహ్రీన్ తన టూర్ ముగించుకొని, మరో ఫొటో రిలీజ్ చేసింది. దసరా మూవీ కోసం మేకోవర్ అయిన నాని, బ్లాక్ ఔట్ ఫిట్ లో స్టయిలిష్ గా సెల్ఫీ తీసుకున్నాడు.

రెజీనా కొత్త లుక్.. మెహ్రీన్ స్టిల్స్.. నాని బ్లాక్ మేకోవర్
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..














First Published:  2 Sep 2022 3:27 AM GMT
Next Story