Telugu Global
Cinema & Entertainment

ప్రగ్యా జైశ్వాల్ కొత్త ఫొటోషూట్.. ఇస్తాంబుల్ లో లక్ష్మీరాయ్

గోల్డ్ కలర్ డ్రెస్ లో ప్రగ్యా మెరుపులు మెరిపించింది. ఇక బ్లూ కలర్ సూట్ లో మిల్కీబ్యూటీ అదరగొట్టింది. అటు లక్ష్మీరాయ్ ఇస్తాంబుల్ లో ఎంజాయ్ చేస్తోంది.

ప్రగ్యా జైశ్వాల్ కొత్త ఫొటోషూట్.. ఇస్తాంబుల్ లో లక్ష్మీరాయ్
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..














First Published:  22 Aug 2022 1:52 AM GMT
Next Story