Telugu Global
Cinema & Entertainment

తారల తళుకుబెళుకులు.. సోషల్ మీడియా లుక్స్

ప్రియాంక తన ఫొటోషూట్ వీడియో రిలీజ్ చేసింది. అంజలి లండన్ టూర్ ఫొటోల్ని షేర్ చేసింది. రితికా సింగ్ జిమ్ లుక్ అదిరింది.

తారల తళుకుబెళుకులు.. సోషల్ మీడియా లుక్స్
X

అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..












First Published:  25 July 2022 2:41 AM GMT
Next Story