Telugu Global
Cinema & Entertainment

దీపావళి స్పెషల్.. తారల తళుకుబెళుకులు

ఈ దీపావళికి హీరోయిన్లంతా యాక్టివ్ అయ్యారు. కలర్ ఫుల్ గా ముస్తాబయ్యారు. తమ దీపావళి స్పెషల్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరోహీరోయిన్ల దీపావళి అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం..

దీపావళి స్పెషల్.. తారల తళుకుబెళుకులు
X

First Published:  25 Oct 2022 3:35 AM GMT
Next Story