Telugu Global
Cinema & Entertainment

శ్రీలీల, కేతిక శర్మ, శ్రద్ధా దాస్.. సోషల్ మీడియా అప్ డేట్స్

పంట పొలాల్లో శ్రీలీల సందడి చేసింది. అటు కేతిక శర్మ మరోసారి కవ్వించే ఫొటోషూట్ తో మనముందుకొచ్చింది. ఇక శ్రద్ధా దాస్ షాపింగ్ మూడ్ లో ఉంది. తారల లేటెస్ట్ సోషల్ మీడియా అప్ డేట్స్ చెక్ చేద్దాం..

శ్రీలీల, కేతిక శర్మ, శ్రద్ధా దాస్.. సోషల్ మీడియా అప్ డేట్స్
X
Next Story