Telugu Global
Cinema & Entertainment

శ్రద్ధా దాస్.. రకుల్ ప్రీత్.. లక్ష్మీరాయ్.. బీచ్ బ్యూటీస్

న్యూ ఇయర్ ను ఎక్కువమంది సాగరతీరంలో సెలబ్రేట్ చేసుకున్నారు. శ్రద్ధాదాస్ గోవా బీచ్ లో, రకుల్ ప్రీత్ పుకెట్ బీచ్ లో, లక్ష్మీరాయ్ బాలి బీచ్ లో ఎంజాయ్ చేశారు. ఇలాంటి లేటెస్ట్ సోషల్ మీడియా అప్ డేట్స్ మీకోసం..

శ్రద్ధా దాస్.. రకుల్ ప్రీత్.. లక్ష్మీరాయ్.. బీచ్ బ్యూటీస్
X
Next Story