Telugu Global
Cinema & Entertainment

Pathaan Movie Twitter Review: పఠాన్ మూవీ ట్విట్టర్ రివ్యూ

Pathaan Movie Twitter Review: పఠాన్ మూవీలో షారుక్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

Pathaan Movie Review: పఠాన్ మూవీ రివ్యూ
X

Pathaan Movie Review: పఠాన్ మూవీ రివ్యూ

Pathaan Movie Twitter Review: ఈ రోజు రిలీజ్ అయిన పఠాన్ యాక్షన్-థ్రిల్లర్ ఎంటర్టైనర్ సినిమా. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, దీపికా పదుకునే, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు. హిందీ, తమిళం, తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

పఠాన్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.
Next Story