Telugu Global
Cinema & Entertainment

Yashoda Movie Twitter Review: యశోద మూవీ ట్విట్టర్ రివ్యూ...సినిమా ఎలా ఉందంటే

Yashoda Movie Twitter Review: సమంత గర్భవతిగా నటించిన యశోద మూవీ ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది.

Yashoda Movie Twitter Review
X

Yashoda Movie Twitter Review

సమంత గర్భవతిగా నటించిన యశోద మూవీ ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఇందులో సమంతది అద్దె గర్భం మోసే పాత్ర. గర్భవతిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితుల్లో సమంత ఉంటుంది.

ఈ మూవీ మొత్తం సమంత‌ పాత్ర భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీకి హరి శంకర్, హరీష్ నారాయణ్ అనే ఇద్దరు దర్శకత్వం వహించారు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ ప్రాజెక్టును శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం...


Yashoda Movie Review: 'యశోద' రివ్యూ {2.5/5}

Live Updates

First Published:  10 Nov 2022 8:45 PM GMT
Next Story