Telugu Global
Cinema & Entertainment

Dhamaka Movie Twitter Review: ధమాకా ట్విట్టర్ రివ్యూ

Ravi Teja's Dhamaka Movie Twitter Review: మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషిస్తున్న ధమాకా మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. సినిమా కథ రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది.

Dhamaka Movie Twitter Review: ధమాకా ట్విట్టర్ రివ్యూ
X

Dhamaka Movie Twitter Review: ధమాకా ట్విట్టర్ రివ్యూ

మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషిస్తున్న ధమాకా మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. సినిమా కథ రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది. స్వామి (రవితేజ), ఒక మురికివాడలో నివసించే పేద, ఉద్యోగం లేని వ్యక్తి. మరో పాత్ర‌ ఆనంద్ చక్రవర్తి ( రవితేజ) 1,000 మందికి ఉపాధి కల్పించగల మల్టీ మిలియనీర్. హీరోయిన్ శ్రీలీల ఈ ఇద్దరినీ ప్రేమిస్తుంది.

త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించారు. ఈ సినిమాకి సంగీతం భీమ్స్ అందించారు. ధమాకా మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.
















First Published:  22 Dec 2022 9:27 PM GMT
Next Story