Telugu Global
Cinema & Entertainment

ప్రణీత, క్యాథరీన్, శ్రద్ధ.. లేటెస్ట్ ఫొటోషూట్స్

కొత్త ఏడాదిలో కొత్త ఫొటోషూట్స్ తో రెడీ అయిపోయారు ముద్దుగుమ్మలు. కంప్లీట్ వైట్ డ్రెస్ లో ప్రణీత మెరుపులు మెరిపించగా, కొత్త ఏడాదికి బికినీతో స్వాగతం పలికింది శ్రద్ధా దాస్. ఇక క్యాథరీన్ ఎప్పట్లానే పార్టీ వేర్ లో కనిపించింది. తారల సోషల్ మీడియా అప్ డేట్స్ చెక్ చేద్దాం..

ప్రణీత, క్యాథరీన్, శ్రద్ధ.. లేటెస్ట్ ఫొటోషూట్స్
X
Next Story