Telugu Global
Cinema & Entertainment

Panchathantram Movie Review: పంచతంత్రం మూవీ ట్విట్టర్ రివ్యూ

Panchathantram Movie Review: ఐదు కథల సమాహారంగా రూపొందిన తెలుగు సినిమా పంచతంత్రం

Panchathantram Movie Review: పంచతంత్రం మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Panchathantram Movie Review: పంచతంత్రం మూవీ ట్విట్టర్ రివ్యూ

ఐదు కథల సమాహారంగా రూపొందిన తెలుగు సినిమా పంచతంత్రం. బ్రహ్మానందం, స్వాతీ రెడ్డి, సముద్రకని, శివాత్మికా రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అఖిలేశ్‌ వర్థన్‌, సృజన్‌ యరబోలు నిర్మించిన‌ ఈ చిత్రానికి హర్ష పులిపాక దర్శకత్వం వహించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు. ఈ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.

First Published:  9 Dec 2022 4:00 AM GMT
Next Story