Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్- గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్ మీకోసం!

ఈ వారం తాజా ఓటీటీ విడుదలలు వెరైటీతో వున్నాయి. కొత్త సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలతో ఫ్రెష్ వినోదభరిత కంటెంట్ వివిధ వేదికల పైన అందుబాటులోవున్నాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్- గుంటూరు కారం, కెప్టెన్ మిల్లర్ మీకోసం!
X

ఈ వారం తాజా ఓటీటీ విడుదలలు వెరైటీతో వున్నాయి. కొత్త సినిమాలు, సిరీస్ లు, టీవీ షోలతో ఫ్రెష్ వినోదభరిత కంటెంట్ వివిధ వేదికల పైన అందుబాటులోవున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నటి భూమీ పెడ్నేకర్ నటించిన నిజ సంఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ ‘భక్షక్‌’ సిరీస్, ఇంకో బాలీవుడ్ నటి సుస్మితా సేన్ నటించిన ‘ఆర్య సీజన్ 3, పార్ట్ 2’ యాక్షన్ సిరీస్ ప్రత్యేకాకర్షణగా వున్నాయి. మరీ ముఖ్యంగా మహేష్ బాబు సంక్రాంతి సినిమా ‘గుంటూరు కారం’, ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ అప్పుడే ఓటీటీల్లోకి వచ్చేశాయి. అలాగే మరో తెలుగు మూవీ ‘బబుల్ గమ్’,తమిళ తాజా హిట్ ‘ఆయలాన్’ కూడా ఈ వారం మీకోసం. ఇంకా మిగతా లిస్ట్ ఈ కింద చూడొచ్చు:

తెలుగు, తమిళం సినిమాలు 4

1. గుంటూరు కారం (తెలుగు) -నెట్ ఫ్లిక్స్- ఫిబ్రవరి 9

2. బబుల్‌గమ్ (తెలుగు)- ఆహా -ఫిబ్రవరి 9

3. కెప్టెన్ మిల్లర్ (తెలుగు) అమెజాన్ ప్రైమ్- ఫిబ్రవరి 9

4. అయలాన్ (తమిళం) -సన్ నెక్ట్స్- ఫిబ్రవరి 9

నెట్ ఫ్లిక్స్ లో 14

1. డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (సిరీస్) - ఫిబ్రవరి 5

2. ఆక్వామాన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ (హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 5

3. మాంక్ సీజన్స్ (సిరీస్)- ఫిబ్రవరి 5

4. మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్ (సిరీస్) - ఫిబ్రవరి 5

5. ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్ (సిరీస్)- ఫిబ్రవరి 5

6. రైల్: ది లాస్ట్ ప్రాఫెట్ (డాక్యుమెంటరీ) - ఫిబ్రవరి 7

7. లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్(మూవీ)- ఫిబ్రవరి 7

8. లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 (పార్ట్ 2 వన్ డే)- ఫిబ్రవరి 7

9. భక్షక్ (హిందీ రియల్ క్రైమ్)- ఫిబ్రవరి 9

10. యాషెస్ (మూవీ) -ఫిబ్రవరి 9

11. ఎ కిల్లర్ పారడాక్స్ (మూవీ) -ఫిబ్రవరి 9

12. ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (సిరీస్)- ఫిబ్రవరి 9

13. హారిబుల్ బాసెస్ (సిరీస్)- ఫిబ్రవరి 10

14. బ్లాక్‌లిస్ట్ సీజన్ (సిరీస్)- 10 ఫిబ్రవరి

జియో సినిమాలో 3

1. ఎ ఎగ్జార్సిస్ట్ (హాలీవుడ్ హార్రర్ మూవీ ) - ఫిబ్రవరి 6

2. ది నన్ (హాలీవుడ్ మూవీ ) -ఫిబ్రవరి 7

3. హలో (వెబ్ సిరీస్) - ఫిబ్రవరి 9

డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌ లో 2

1. ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3 ఫిబ్రవరి 9

2. సన్‌కోస్ట్ మూవీ - ఫిబ్రవరి 9

జీ5 లో 3

1. ఖిచ్డీ 2: మిషన్ పంతుకిస్థాన్ (షో)- ఫిబ్రవరి 7

2. లంత్రాణి (ఆంథాలజీ) - ఫిబ్రవరి 9

3. కాటేరా (మూవీ)- ఫిబ్రవరి 9

లయన్స్ గేట్ ప్లేలో 1

1. పప్పీ లవ్ ( రోమాంటిక్ కామెడీ)- ఫిబ్రవరి 9

First Published:  6 Feb 2024 7:23 AM GMT
Next Story