Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ చెక్ లిస్ట్ : యానిమల్, ఏజెంట్ వచ్చేశాయ్!

కొత్త సినిమాలు రణబీర్ కపూర్ ‘యానిమల్’, అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’, మోహన్ లాల్ ‘నెరు’, విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్’, విజయ్ కుమార్ ‘ఫైట్ క్లబ్’, హాలీవుడ్ లేటెస్ట్ ‘ఆక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్’ మీ కోసం ఈవారం స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీ చెక్ లిస్ట్ : యానిమల్, ఏజెంట్ వచ్చేశాయ్!
X

ఇక మీ న్యూ ఇయర్ హ్యాంగోవర్ తగ్గుముఖం పట్టి రొటీన్ గా మీరు ఎక్కువ గంటలు పని చేస్తూంటే, మీరు చిల్ అవడానికి ఈ వారం వెచ్చ వెచ్చని కొత్త సినిమాలు, ఓటీటీ షోలు, వెబ్ సిరీస్ లు మొత్తం కలిపి 33 పెద్ద యెత్తున మీ ముందుకొచ్చేశాయి. కొత్త సినిమాలు రణబీర్ కపూర్ ‘యానిమల్’, అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’, మోహన్ లాల్ ‘నెరు’, విక్కీ కౌశల్ ‘సామ్ బహదూర్’, విజయ్ కుమార్ ‘ఫైట్ క్లబ్’, హాలీవుడ్ లేటెస్ట్ ‘ఆక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్’ మీ కోసం ఈవారం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక చెక్ లిస్ట్ మీద ఓ లుక్కేసి ఇష్టమైన కంటెంటులతో కాలక్షేపం చేయండి.

నెట్‌ఫ్లిక్స్ లో 11

1. నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22

2. లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) - జనవరి 23

3. జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) -జనవరి 23

4. గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) -జనవరి 24

5. సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 24

6. క్వీర్ ఐ : సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) -జనవరి 24

7. బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25

8. మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25

9. యానిమల్ (హిందీ మూవీ)- జనవరి 26

10. బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ మూవీ ) -జనవరి 26

11. క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ : సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28

అమెజాన్ ప్రైమ్ లో 5

1. కెవిన్ జేమ్స్: ఇట్స్ రిగార్డ్ లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - జనవరి 23

2. కజిమ్యాన్ (ఇండోనేషియన్ సినిమా) - జనవరి 25

3. హస్లర్స్ (హిందీ సిరీస్) -జనవరి 24

4. ఎక్స్ పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26

5. పంచాయత్ : సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) -జనవరి 26

డిస్నీ + హాట్‌స్టార్ లో 5

1. నెరు (తెలుగు డబ్బింగ్ సినిమా) -జనవరి 23

2. ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24

3. ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26

4. కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) -జనవరి 26

5. ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) -జనవరి 27

సోనీ లివ్ లో 1

1. షార్క్ ట్యాంక్ ఇండియా : సీజన్ 3 (హిందీ సిరీస్) -జనవరి 22

ఆపిల్ ప్లస్ టీవీలో 1

1. మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 26

జీ5 లో 1

1. సామ్ బహుదూర్ (హిందీ సినిమా) - జనవరి 26

జియో సినిమాలో 1

1. మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ -3 (ఇంగ్లీష్ సినిమా) -జనవరి 22

బుక్ మై షో లో 3

1. వోంకా (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 22

2. ఆక్వామన్ అండ్ ది లాస్ట్ కింగ్‌డమ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 23

3. ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 23

First Published:  23 Jan 2024 10:01 AM GMT
Next Story