Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి ఓటీటీ వాచ్ లిస్ట్ : రెస్టు లేకుండా మస్తు సినిమాలు, సిరీసులు!

ఈ వారం సంక్రాంతి హడావిడి చేస్తూ ఓటీటీల్లో ఏకంగా 29 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల వుతున్నాయి. వీటిలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్’ తెలుగు మూవీ, మనోజ్ బాజ్ పాయ్, కొంకణా సేన్ శర్మ నటించిన హిందీ కామెడీ సిరీస్ ‘కిల్లర్ సూప్’ లతో బాటు, ‘కోటబొమ్మాళి’ తాజా తెలుగు సినిమా కూడా వుంది.

సంక్రాంతి ఓటీటీ వాచ్ లిస్ట్ : రెస్టు లేకుండా మస్తు సినిమాలు, సిరీసులు!
X

ఈ వారం సంక్రాంతి హడావిడి చేస్తూ ఓటీటీల్లో ఏకంగా 29 సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల వుతున్నాయి. వీటిలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్టినరీ మ్యాన్’ తెలుగు మూవీ, మనోజ్ బాజ్ పాయ్, కొంకణా సేన్ శర్మ నటించిన హిందీ కామెడీ సిరీస్ ‘కిల్లర్ సూప్’ లతో బాటు, ‘కోటబొమ్మాళి’ తాజా తెలుగు సినిమా కూడా వుంది. ఇంకా ‘అజయ్ గాడు’ తో పాటు ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ సిరీస్ మూడో సీజన్ కూడా తప్పక చూడాల్సినవి. మరి ఈ సంక్రాంతి వారం (జనవరి 8-14) ఏ మూవీ/సిరీస్ ఎక్కడ చూడవచ్చో ఆలస్యం చేయకుండా వాచ్ లిస్ట్ మీద ఓ లుక్కేయండి...

నెట్‌ఫ్లిక్స్ లో 15

1. ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్) – జనవరి 8

2. డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్) – జనవరి 9

3. పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్) – జనవరి 9

4. కింగ్‌డమ్ 3: ది ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్) – జనవరి 10

5. ది ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్) – జనవరి 10

6. బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్) – జనవరి 11

7. ఛాంపియన్ (ఇంగ్లీష్) – జనవరి 11

8. డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్) – జనవరి 11

9. కిల్లర్ సూప్ (హిందీ) – జనవరి 11

10. మంత్ర సురుగణ (ఇండోనేసియన్) – జనవరి 11

11. సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్) – జనవరి 11

12. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ (తెలుగు) – జనవరి 12

13. లిఫ్ట్ (ఇంగ్లీష్) – జనవరి 12

14. లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్) – జనవరి 12

15. డంబ్ మనీ (ఇంగ్లీష్) – జనవరి 13



అమెజాన్ ప్రైమ్ లో 3

1. 90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్) – జనవరి 11

2. మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు) – జనవరి 11

3. రోల్ ప్లే (ఇంగ్లీష్) – జనవరి 12

జీ5 లో 1

1. అజయ్ గాడు (తెలుగు) – జనవరి 12

డిస్నీ + హాట్‌స్టార్ లో 2

1. ఎకో (ఇంగ్లీష్) – జనవరి 11

2. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు) – జనవరి 12

సోనీ లివ్ లో 1

1. చేరన్స్ జర్నీ (తెలుగు) – జనవరి 12

జియో సినిమా లో 2

1. లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్) – జనవరి 10

2. టెడ్ (ఇంగ్లీష్) – జనవరి 12

ఆపిల్ ప్లస్ టీవీ లో1

1. క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10

బుక్ మై షో లో 2

1. జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్) – జనవరి 09

2. వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్) – జనవరి 09

ఆహాలో

1. కోట బొమ్మాళి (తెలుగు)- జనవరి 11

2. సేవప్పి (తమిళం) -జనవరి 12



First Published:  8 Jan 2024 8:47 AM GMT
Next Story