Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్: ఈవారం 34 సినిమాలు, సిరీసులు, యానిమేషన్స్!

మొత్తం 34 సినిమాలు, సిరీసులు, యానిమేషన్స్ తో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సర్వాంగసుందరంగా లిస్టుని అలంకరించాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్: ఈవారం 34 సినిమాలు, సిరీసులు, యానిమేషన్స్!
X

సంక్రాంతికి ఆల్రెడీ నాలుగు పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సందడిలో ఓటీటీలు కూడా ముందుకు దూకి తమవంతు వినోద కాలక్షేపాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 34 సినిమాలు, సిరీసులు, యానిమేషన్స్ తో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సర్వాంగసుందరంగా లిస్టుని అలంకరించాయి. అవేమిటో ఈ కింద చూద్దాం...

నెట్ ఫ్లిక్స్ లో 14

1. మరబోషి (యానిమేషన్)- జనవరి 15

2. రైజింగ్ ఇంపాక్ట్ (స్పోర్ట్స్ యాక్షన్ యానిమేషన్)- జనవరి 15

3. డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 16

4. కుబ్రా (టర్కిష్ డ్రామా థ్రిల్లర్)- జనవరి 18)

5. ఫ్రమ్ ది యాసెస్ (అరబిక్ మూవీ)- జనవరి 18

6. మేరీ మెన్ 3 (ఇంగ్లీష్ సినిమా)- జనవరి 18

7. సిక్స్ టీ మినట్స్ (స్పోర్ట్స్ యాక్షన్ ఇంగ్లీష్ మూవీ)- జనవరి 19

8. ది బిక్వీత్డ్ (కొరియన్ ఆకల్ట్ థ్రిల్లర్)- జనవరి 19

9. ది కిచెన్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 19

10. ఫుల్ సర్కిల్ (ఇంగ్లీష్ సినిమా)- జనవరి 19

11. మీ సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా)- జనవరి 19

12. సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ)- జనవరి 19

13. ది గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (ఇంగ్లీష్ సినిమా)- జనవరి 19

14. క్యాప్టివేటింగ్ ది కింగ్ (కొరియన్ టీవీ షో)- జనవరి 20

డిస్నీ+ హాట్ స్టార్ లో 5

1. ది డెత్ అదర్ డీటైల్స్ (ఇంగ్లీష్ మర్డర్ మిస్టరీ సిరీస్)- జనవరి 16

2. ఏ షాప్ ఫర్ కిల్లర్స్-కొరియన్ సిరీస్ - జనవరి 17

3. ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్) - జనవరి 17

4. బ్రాన్:ది ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 19

5. క్రిస్టోబల్ బాలెన్సియాగా (స్పానిష్ డ్రామా సిరీస్)- జనవరి 19

జియో సినిమాలో 1

1. ట్రూ డిటెక్టివ్: నైట్ కంట్రీ (ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 15

ఆపిల్ టీవీ +లో 1

1. ది మార్వెల్స్ (ఇంగ్లీష్ టీవీ మినీ సిరీస్)- జనవరి 16

సోనీ లివ్ లో 1

1. వేర్ ది క్రా డాడ్స్ సింగ్ (ఇంగ్లీష్ మూవీ)- జనవరి 16

బుక్ మై షో లో 3

1. అసైడ్ (ఫ్రెంచ్ మూవీ)- జనవరి 1

2. ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళ మూవీ)- జనవరి 19 3. 3. ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (ఇంగ్లీష్ మూవీ) -జనవరి 20

అమెజాన్ ప్రైమ్ లో 9

1. బర్న్ ఆఫ్టర్ రీడింగ్ (ఇంగ్లీష్ సిరీస్)-జనవరి 16

2. ఫాస్ట్ ఎక్స్ (ఇంగ్లీషు మూవీ)-జనవరి 16

3. ది అదర్ జోయ్‌ (రోమాంటిక్ కామెడీ)- జనవరి 16

4. నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్)- జనవరి 18

5. హజ్బిన్ హోటల్ (మ్యూజికల్ యానిమేషన్ సిరీస్)- జనవరి 19

6. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ వెబ్ సిరీస్)- జనవరి 19

7. జోరో (స్పానిష్ యాక్షన్-అడ్వెంచర్ సిరీస్)- జనవరి 19

8. ఫిలిప్స్ (మలయాళ సినిమా)- జనవరి 19

9. లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్(ఇంగ్లీష్ సిరీస్)- జనవరి 19

First Published:  16 Jan 2024 6:32 AM GMT
Next Story