Telugu Global
Cinema & Entertainment

This Week OTT Release Movies | ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్: 15 సినిమాలు, 7 సిరీసులతో రెడీ!

This Week OTT Release Movies | ఈవారం ఓటీటీల్లో మరిన్ని సినిమాలు, సిరీసులు మీ కాలక్షేపం కోసం విచ్చేశాయి. తాజా తెలుగు సినిమా సంపూర్ణేష్ బాబు నటించిన ‘మార్టిన్ లూథర్ కింగ్’, హిందీ సినిమాలు విక్కీ కౌశల్- సారా అలీఖాన్ లు నటించిన ‘జరా హట్కే జరా బచ్కే’, అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణీగంజ్’, ఇంగ్లీషు క్రిస్మస్ మూవీ ‘ఫ్యామిలీ స్విచ్’, డెంజిల్ వాషింగ్టన్ నటించిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ఈక్వలైజర్ 3’, నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ ‘దూత’, ఇంకా మరెన్నో మీ ముందుకొచ్చాయి.

This Week OTT Release Movies | ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్: 15 సినిమాలు, 7 సిరీసులతో రెడీ!
X

This Week OTT Release Movies | ఈవారం ఓటీటీల్లో మరిన్ని సినిమాలు, సిరీసులు మీ కాలక్షేపం కోసం విచ్చేశాయి. తాజా తెలుగు సినిమా సంపూర్ణేష్ బాబు నటించిన ‘మార్టిన్ లూథర్ కింగ్’, హిందీ సినిమాలు విక్కీ కౌశల్- సారా అలీఖాన్ లు నటించిన ‘జరా హట్కే జరా బచ్కే’, అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణీగంజ్’, ఇంగ్లీషు క్రిస్మస్ మూవీ ‘ఫ్యామిలీ స్విచ్’, డెంజిల్ వాషింగ్టన్ నటించిన హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ఈక్వలైజర్ 3’, నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ ‘దూత’, ఇంకా మరెన్నో మీ ముందుకొచ్చాయి. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ డిజిటల్ ప్రీమియర్‌తో హారిసన్ ఫోర్డ్ కూడా మీ స్క్రీన్‌కి తిరిగి వచ్చాడు, ఎంజాయ్ చేయండి!

నెట్‌ఫ్లిక్స్‌ లో 20

అమెరికన్ సింఫనీ (ఇంగ్లీషు మూవీ)- నవంబర్ 28

బ్యాడ్ సర్జన్ : లవ్ అండర్ ది నైఫ్ (ఇంగ్లీషు సిరీస్)-నవంబర్ 28

ఫ్యామిలీ స్విచ్‌ (ఇంగ్లీషు మూవీ)- నవంబరు 30

హార్డ్ డేస్ (జపనీస్ మూవీ) -నవంబర్ 30

ఓబ్లిటిరేటెట్‌ (ఇంగ్లీషు మూవీ) -నవంబరు 30

ది బ్యాడ్ గైస్ : ఏ వెరీ బ్యాడ్ హాలీడే (ఇంగ్లీషు షార్ట్ ఫిలిమ్)- నవంబర్ 30

వర్జిన్ లివర్, సీజన్ 5 (ఇంగ్లీషు సిరీస్) - నవంబర్ 30

స్కూల్ స్పిరిట్స్, సీజన్ 1(వెబ్ సిరీస్)- నవంబర్ 30

ది బిగ్ అగ్లీ (ఇంగ్లీషు మూవీ)- నవంబర్ 30

మామాసపనో : నౌ ఇట్ కెన్ బి టోల్డ్ (తగలాక్ మూవీ) -డిసెంబర్ 1

మే డిసెంబర్ (ఇంగ్లీషు మూవీ) -డిసెంబర్ 1

మిషన్ రాణీగంజ్ : డి గ్రేట్ భారత్ రెస్క్యూ (హిందీ మూవీ )- డిసెంబర్ 1

స్వీట్ హోమ్, సీజన్ 2 ( ఇంగ్లీషు సిరీస్) డిసెంబర్1

ది ఈక్వలైజర్ 3 (ఇంగ్లీషు మూవీ)- డిసెంబర్ 1

బాస్కెట్ బాల్ వైవ్స్ , 3-4 సీజన్స్ (ఇంగ్లీషు సిరీస్)-డిసెంబర్ 1

బుజ్జిగాడు- నవంబర్ 30

ఖుషి (తెలుగు)- నవంబర్ 30

ఈ రోజుల్లో (తెలుగు)- నవంబర్ 30

బంగారు బుల్లోడు (తెలుగు)- నవంబర్ 30

ఐతే (తెలుగు)- నవంబర్ 30

అమెజాన్‌ ప్రైమ్‌ లో 3

షెహర్ లఖోట్ (హిందీ సిరీస్)- నవంబర్ 30

దూత (తెలుగు సిరీస్‌)- డిసెంబర్ 1

క్యాండీ కేన్‌ లేన్‌ (ఇంగ్లీషు)- డిసెంబర్ 1

డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌ లో 3

చిన్నా (తమిళం/తెలుగు)- నవంబర్ 28

ఇండియానా జోన్స్‌: ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ (ఇంగ్లీషు మూవీ) -డిసెంబర్ 1

మాన్‌స్టర్‌ ఇన్‌సైడ్‌ (ఇంగ్లీషు మూవీ)- డిసెంబర్ 1

సోనీలివ్ లో 1

మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (తెలుగు మూవీ )- నవంబర్ 29

జియో సినిమాలో1

జర హట్కే జర బచ్కే (హిందీ మూవీ) - డిసెంబర్ 2

800 (తమిళ మూవీ) - డిసెంబర్ 2

First Published:  29 Nov 2023 8:30 AM GMT
Next Story