Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్ : టిల్లూ స్క్వేర్, భీమా, రణనీతి, క్రాక్ మరెన్నో!

తెలుగు సినిమాలు ‘టిల్లూ స్క్వేర్’, ‘భీమా’ ఇక ఓటీటీలో చూడొచ్చు. ఇంకా హాలీవుడ్ యాక్షన్ హీరో జేసన్ స్టాథమ్ నటించిన ‘ది బీకీపర్’, జపనీస్ థ్రిల్లర్ మూవీ ‘సిటీ హంటర్’, స్వీడన్ క్రైమ్ డ్రామా ‘డెలివర్ మీ’, బెంగాలీ లీగల్ థ్రిల్లర్ ‘అడ్వొకేట్ అచింత ఐచ్’ మొదలైనవి వారమంతా మిమ్మల్ని అలరిస్తాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్ : టిల్లూ స్క్వేర్, భీమా, రణనీతి, క్రాక్ మరెన్నో!
X

ఈ వారం తాజా ఓటీటీ విడుదలలు (ఏప్రిల్ 23 -28 ) వివిధ స్ట్రీమర్స్ లో మీ ముందున్నాయి. ఇందులో ఆలోచింపజేసే కథనాలు, తాజా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లు, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సులు, మిస్టరీ, డ్రామాలతో కూడిన ఆకర్షణీయమైన సినిమాలు, షోలు వరసకట్టాయి. తెలుగు సినిమాలు ‘టిల్లూ స్క్వేర్’, ‘భీమా’ ఇక ఓటీటీలో చూడొచ్చు. ఇంకా హాలీవుడ్ యాక్షన్ హీరో జేసన్ స్టాథమ్ నటించిన ‘ది బీకీపర్’, జపనీస్ థ్రిల్లర్ మూవీ ‘సిటీ హంటర్’, స్వీడన్ క్రైమ్ డ్రామా ‘డెలివర్ మీ’, బెంగాలీ లీగల్ థ్రిల్లర్ ‘అడ్వొకేట్ అచింత ఐచ్’ మొదలైనవి వారమంతా మిమ్మల్ని అలరిస్తాయి. ఇంకా వివిధ ఆకర్షణీయమైన టైటిల్స్ ని బ్రౌజ్ చేయడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.

1. భీమా (గోపీచంద్ మూవీ) -డిస్నీ+ హాట్‌స్టార్- ఏప్రిల్ 25

2. టిల్లు స్క్వేర్ (సిద్ధూ జొన్నలగడ్డ మూవీ) -నెట్‌ఫ్లిక్స్ -ఏప్రిల్ 26

3. క్రాక్ (అర్జున్ రాంపాల్ -విద్యుత్ జమ్‌వాల్‌ల యాక్షన్ థ్రిల్లర్) -డిస్నీ+ హాట్‌స్టార్ -ఏప్రిల్ 26

4. రణనీతి : బాలాకోట్ అండ్ బియాండ్ (గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్) -జియోసినిమా -ఏప్రిల్ ౨౫



నెట్ ఫ్లిక్స్ లో 5

1. బ్రిగాండ్స్ : ది క్వెస్ట్ ఫర్ గోల్డ్ (పీరియడ్ అడ్వెంచర్ సిరీస్) -ఏప్రిల్ 23

2. డెలివర్ మీ (స్వీడన్ క్రైమ్ డ్రామా) –ఏప్రిల్ 24

3. సిటీ హంటర్ (జపనీస్ థ్రిల్లర్ మూవీ) -ఏప్రిల్ 25

4. డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (హార్రర్ కామెడీ) -ఏప్రిల్ 25

5. అసుంటా కేస్ (రియల్ క్రైమ్ డ్రామా) -ఏప్రిల్ 26

అమెజాన్ ప్రైమ్ లో 3

1. దిల్ దోస్తీ డైలమా (రోమాంటిక్ కామెడీ సిరీస్)- ఏప్రిల్ 25

2. దెమ్ : ది స్కేర్ (ఆంథాలజీ హార్రర్ డ్రామా) -ఏప్రిల్ 25

3. గుడ్ బై ఎర్త్ (సైన్స్ ఫిక్షన్ డ్రామా)- ఏప్రిల్ 26

ఆపిల్ టీవీ ప్లస్ లో 1

1. ది బిగ్ డోర్ ప్రైజ్ : సీజన్ 2 (ఫన్నీ ఎపిసోడ్స్) -ఏప్రిల్ 24

డిస్నీ+ హాట్‌స్టార్ లో 1

1. థాంక్యూ గుడ్‌నైట్: ది బాన్ జోవీ స్టోరీ (డాక్యూ సిరీస్) -ఏప్రిల్ 26

లయన్స్ గేట్ ప్లేలో 1

1. ది బీకీపర్ (జేసన్ స్టాథమ్ యాక్షన్ మూవీ) -ఏప్రిల్ 26

బుక్ మై షోలో 1

1. కుంగ్ ఫూ పాండా 4 (యానిమేషన్ సిరీస్) -ఏప్రిల్ 26

హోయి చోయ్ లో1

1. అడ్వొకేట్ అచింత ఐచ్ (బెంగాలీ లీగల్ థ్రిల్లర్) -ఏప్రిల్ 26

First Published:  23 April 2024 6:31 AM GMT
Next Story