Telugu Global
Cinema & Entertainment

ఓటీటీ వాచ్ లిస్ట్- ప్రేమలు, భీమా, మంజుమ్మల్ బాయ్స్- మీకోసం!

హాలీవుడ్ స్టార్ కొలిన్ ఫారెల్ నటించిన ఇంగ్లీష్ డిటెక్టివ్ థ్రిల్లర్ ‘షుగర్’ చాలా వరకూ ఈవారం కరువు తీర్చేయ వచ్చు. ప్రయత్నించి చూడండి. పోతే, ప్రేమలు, భీమా, మంజూమ్మల్ బాయ్స్, హనుమాన్ ఇతర భాషల వెర్షన్లు, లంబసింగి మొదలైన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీ వాచ్ లిస్ట్- ప్రేమలు, భీమా, మంజుమ్మల్ బాయ్స్- మీకోసం!
X

అదరగొడుతున్న ఈ సమ్మర్ లో ఓటీటీ ఇండియన్ సీన్ ఇంకా నిస్త్రాణగానే వుంది గత వారం లాగే. ముఖ్యంగా తెలుగు, హిందీ కొత్త విడుదలల విషయంలో. కానీ హాలీవుడ్ స్టార్ కొలిన్ ఫారెల్ నటించిన ఇంగ్లీష్ డిటెక్టివ్ థ్రిల్లర్ ‘షుగర్’ చాలా వరకూ ఈవారం కరువు తీర్చేయ వచ్చు. ప్రయత్నించి చూడండి. పోతే, ప్రేమలు, భీమా, మంజూమ్మల్ బాయ్స్, హనుమాన్ ఇతర భాషల వెర్షన్లు, లంబసింగి మొదలైన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఇంగ్లీష్ సిరీస్ ఎక్కువ వున్నాయి. ఒక హిందీ సినిమా ‘ఆర్టికల్ 370’ కూడా చూడొచ్చు. పూర్తి లిస్టు ఈ క్రింద పొందుపర్చాం చూడండి...

నెట్‌ఫ్లిక్స్ లో 8

1. లూట్ (ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 3

2. రిప్లే (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 4

3. ది టియర్ స్మిత్ ఇంగ్లీష్ సిరీస్)- ఏప్రిల్ 4

4. షుగర్ (కొలిన్ ఫారెల్ డిటెక్టివ్ థ్రిల్లర్)-ఏప్రిల్ 5

5. స్కూప్ (ఇంగ్లీష్ సిరీస్ )- ఏప్రెల్ 5

6. పారాసైట్ (కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 5

7. అమర్‌సింగ్ చమ్కీలా (హిందీ మూవీ)-ఏప్రిల్ 12

8. చీఫ్ డిటెక్టివ్ (కొరియన్ డ్రామా)- ఏప్రిల్ 19



డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో 6

1. లంబసింగి (తెలుగు మూవీ) -ఏప్రిల్ 2

2. క్రూక్స్ (జర్మన్ క్రైమ్ డ్రామా సిరీస్)- ఏప్రిల్ 4

3. భీమా (తెలుగు మూవీ) - ఏప్రిల్ 5

4. హనుమాన్ -(కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు)- ఏప్రిల్ 5

5. సైరన్ (తమిళ క్రైమ్ థ్రిల్లర్)- ఏప్రిల్ 11

6. ప్రేమలు(మలయాళం మూవీ) –ఏప్రిల్ 12



జీ5 లో 1

1. ఫారీ (హిందీ సిరీస్)- ఏప్రిల్ 5

సోనీలీవ్ లో 2

1. అదృశ్యం (టీవీ సిరీస్)-ఏప్రిల్ 11 నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు

2. ఫ్యామిలీ ఆజ్ కల్- (హిందీ వెబ్ సిరీస్) - ఏప్రిల్ 3

అమెజాన్ మినీ టీవీలో 1

1. యే మేరీ ఫ్యామిలీ సీజన్ 3 - ఏప్రిల్ 4

ఆపిల్ ప్లస్ టీవీలో 1

1. విష్ (ఇంగ్లీష్ థ్రిల్లర్)- ఏప్రిల్ 3

జియో సినిమాలో 1

1. ఆర్టికల్ 370 (హిందీ సినిమా) -ఏప్రిల్ 19

First Published:  3 April 2024 3:43 PM GMT
Next Story