Telugu Global
Cinema & Entertainment

ఈ వారం ఓటీటీ విడుదలలు: 4 తెలుగు సినిమాలు, మరెన్నో షోలు!

ఈ వారం నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+హాట్ స్టార్, జియో సినిమా, ఆహా, జీ5 లలో మీరు వీక్షించడానికి మీ అభిరుచులకి అర్హమైన కంటెంట్ వాచ్ లిస్టు మీకోసం.

ఈ వారం ఓటీటీ విడుదలలు: 4 తెలుగు సినిమాలు, మరెన్నో షోలు!
X

ఈ వారం నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ+హాట్ స్టార్, జియో సినిమా, ఆహా, జీ5 లలో మీరు వీక్షించడానికి మీ అభిరుచులకి అర్హమైన కంటెంట్ వాచ్ లిస్టు మీకోసం... ఇందులో బయోగ్రఫికల్ డ్రామా సహా మెమ్మల్ని ఉత్తేజపర్చే అనేక టైటిల్స్ వున్నాయి. కామెడీలు, యాక్షన్‌లు, డ్రామాలు, థ్రిల్లర్‌లు, మరింకెన్నో జానర్స్ మీ ముందుకొచ్చాయి. మరీ ముఖ్యంగా ‘ఆదికేశవ’, ‘సప్త సాగరాలు దాటి- సైడ్ బి’, ‘రాక్షస కావ్యం’, ‘వ్యూహం’ 4 తెలుగు సినిమాలు చక్కగా వినోదించవచ్చు. ఈ ఏడాదికి వీడ్కోలు చెబుతూ డిసెంబర్ చివరి వారం అద్భుతమైన కలెక్షన్ తో కూడిన వాచ్ లిస్ట్ ని ఈ కింద స్క్రోల్ చేయండి...

నెట్ ఫ్లిక్స్ లో -11

ట్రెవర్ నోహ్: వేర్ యాం ఐ? (ఇంగ్లీషు డ్రామా) - డిసెంబర్ 19

సిండీలా రేగియా- ది హై స్కూల్ ఇయర్స్ (హై స్కూల్ సిరీస్)-డిసెంబర్ 20

మాస్ట్రో (బయోపిక్) - డిసెంబర్ 20

ది టేమింగ్ ఆఫ్ ది ష్రూడ్ 2 (రియల్ లైఫ్ డ్రామా)- డిసెంబర్ 20

డ్రాగన్స్ ఆఫ్ వండర్‌హాచ్ (డిసెంబర్ 20)

లైక్ ఫ్లవర్స్ ఇన్ శాండ్ (కొరియన్ డ్రామా)- డిసెంబర్ 21

ఆదికేశవ (తెలుగు మూవీ)-డిసెంబర్ 22

క్యూయీకొ (ఇంగ్లీషు కామెడీ డ్రామా)-డిసెంబర్ 22

జియోంగ్‌సోంగ్ క్రియేచర్ (ఫాంటసీ డ్రామా)- డిసెంబర్ 22

రెబెల్ మూన్ (థ్రిల్లర్ డ్రామా, నెట్ ఫ్లిక్స్ మూవీ)- డిసెంబర్ 22

వాంపైర్ ఇన్ ది ఫ్యామిలీ (కామెడీ)- డిసెంబర్ 24

అమెజాన్ ప్రైమ్ లో -5

మిషన్ స్టార్ట్ అబ్ ( రియాలిటీ సిరీస్)-డిసెంబర్ 19 వీడియో

సప్తసాగరాలు దాటి- సైడ్ బి(తెలుగు మూవీ)- డిసెంబర్ 22

వ్యూహం (తెలుగు మూవీ)-డిసెంబర్ 22

డ్రై డే (అమెజాన్ హిందీ మూవీ)- డిసెంబర్ 22

సాల్ట్ బర్న్ (హాలీవుడ్ మూవీ)- డిసెంబర్ 22

డిస్నీ+ హాట్‌స్టార్ లో-5

బీటీఎస్ మాన్యుమెంట్స్: బియాండ్ ది స్టార్ (కొరియన్ పాప్)-డిసెంబర్ 20

డ్రాగన్స్ ఆఫ్ వండర్‌హాచ్ (జపనీస్ సిరీస్) -డిసెంబర్ 20

పెర్సీ జాక్సన్ అండ్ ఒలింపియన్స్ (ఫాంటసీ డ్రామా)- డిసెంబర్ 21

వాట్ ఇఫ్ ...? (మార్వెల్ ఫాంటసీ సీజన్ 2)- డిసెంబర్22

ఫ్యామిలీ (హిందీ మూవీ)-డిసెంబర్ 22

లయన్స్ గేట్ ప్లేలో- 1

ఫియర్ ది నైట్ (వార్ డ్రామా - డిసెంబర్22

జియో సినిమా లో-1

బార్బీ (ఇంగ్లీషు మూవీ)- డిసెంబర్ 21

ఎంఎక్స్ ప్లేయర్ లో-1

మానియక్ (సీజన్ 1, క్రైమ్ సిరీస్)- డిసెంబర్ 21

జీ5 లో -1

హ్యూమరస్లీ యువర్స్ (హిందీ కామెడీ) -డిసెంబర్ 22

ఆహాలో-1

రాక్షస కావ్యం (తెలుగు మూవీ) -డిసెంబర్ 22

ఈటీవీ విన్ లో -1

ఉస్తాద్ (గేమ్ షో)- డిసెంబర్ 22


First Published:  19 Dec 2023 8:59 AM GMT
Next Story