Telugu Global
Cinema & Entertainment

Dasara Movie Twitter Review: దసరా మూవీ ట్విట్టర్ రివ్యూ

Dasara Movie Twitter Review in Telugu: నాని, కీర్తి సురేష్ లు హీరో హీరోయిన్ గా నటించిన దసరా మూవీ ఈ రోజు విడుదలయ్యింది.

Dasara Movie Twitter Review: దసరా మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Dasara Movie Twitter Review: దసరా మూవీ ట్విట్టర్ రివ్యూ

Dasara Movie Twitter Review | నాని హీరోగా నటించిన దసరా మూవీ ఈ రోజుప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ మూవీకి శ్రీకాంత్ ఓడేల దర్శకత్వం వహించగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ మూవీలో కీర్తి సురేష్, సాయి కుమార్, సముతిరకణి, దీక్షిత్ శెట్టి, పూర్ణ, జరీనా వాహబ్ తదితరులు నటించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

తెలంగాణ సింగరేణి బొగ్గు గని నేపథ్యంలో సాగే ఈ కథలో నాని `ధరణి`గా కనిపించనున్నారు. కీర్తి సురేష్ `వెన్నెల` పాత్రలో కనువిందు చేయనుంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సమకూర్చిన బాణీల్లో `చమ్కీల అంగీలేసి` అనే పాట ఇప్పటికే వైరల్ అయ్యి.. రీల్స్, షార్ట్స్ తో సోషల్ మీడియాలో భలే క్రేజ్ సొంతం చేసుకుంది.

దసరా మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.

దసరా మూవీ రివ్యూ








First Published:  29 March 2023 9:49 PM GMT
Next Story