Telugu Global
Cinema & Entertainment

Custody movie twitter review: కస్టడీ మూవీ ట్విట్టర్ రివ్యూ

Custody movie twitter review Telugu: ఈ రోజు విడుదలైన కస్టడీ మూవీలో నాగ చైతన్య, కృతి శెట్టి, శరత్ కుమార్, ప్రియమణి, అరవింద్ స్వామి, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Custody movie twitter review: కస్టడీ మూవీ ట్విట్టర్ రివ్యూ
X

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం కస్టడీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నాగ చైతన్య, కృతి శెట్టి, శరత్ కుమార్, ప్రియమణి, అరవింద్ స్వామి, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంగీతం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.


కస్టడీ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.









First Published:  11 May 2023 8:32 PM GMT
Next Story