Telugu Global
Cinema & Entertainment

Google's Most Searched Movies 2022: గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ 10 మూవీస్‌

Google's Most Searched Movies 2022: ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన టాప్ 10 మూవీస్‌ లిస్ట్‌ను గూగుల్ ఇటీవలే రిలీజ్ చేసింది.

Googles Most Searched Movies 2022: గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ 10 మూవీస్‌
X

Google's Most Searched Movies 2022: గూగుల్‌లో సెర్చ్‌ చేసిన టాప్ 10 మూవీస్‌

ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్‌ చేసిన టాప్ 10 మూవీస్‌ లిస్ట్‌ను గూగుల్ ఇటీవలే రిలీజ్ చేసింది. గూగుల్‌లో ఎక్కువమంది వెతికిన సినిమాల లిస్ట్‌లో ఏయే సినిమాలున్నాయంటే..

1. బ్రహ్మాస్త్ర: పార్ట్ 1 శివ

2. కెజియఫ్: చాప్టర్ 2

3. ది కశ్మీర్ ఫైల్స్

4. ఆర్ఆర్ఆర్

5. కాంతార

6. పుష్ప: ది రైజ్

7. విక్రమ్

8. లాల్ సింగ్ చడ్డా

9. దృశ్యం 2

10. థోర్: లవ్ అండ్ థండర్

అయితే ఏ లిస్ట్ చూసిన అందులో సౌత్ స్ఠార్స్, సౌత్ సినిమాలే ఎక్కువగా కనిపిస్తుండడం ఇక్కడ విశేషం. ఏదేమైనా ఈ ఏడాది సౌత్ సినిమా మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకు మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు.

First Published:  8 Dec 2022 11:15 AM GMT
Next Story