Telugu Global
Cinema & Entertainment

కొడుకుతో కాజల్.. జిమ్ లో రకుల్.. నేహా నయా లుక్

కాజల్ అగర్వాల్ తన కొడుకుతో ఫొటో దిగింది. అటు రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లో ఎప్పట్లానే కసరత్తులు చేస్తోంది. ఇక నేహా శెట్టి, తనలోని మరో యాంగిల్ ను చూపిస్తోంది. ఇలాంటి లేటెస్ట్ అప్ డేట్స్ మీ కోసం..

కొడుకుతో కాజల్.. జిమ్ లో రకుల్.. నేహా నయా లుక్
X
Next Story